Legendary batsman Sunil Gavaskar gave valuable advice to team India captain Rohit Sharma. Rohit was advised not to play his favorite pull shot until he settled at the crease.
#INDvsSL
#RohitSharma
#SunilGavaskar
#ViratKohli
#RavindraJadeja
#RishabhPant
#HanumaVihari
#ShreyasIyer
#MayankAgarwal
#PriyankPanchal
#JaspritBumrah
#BhuvneshwarKumar
#ShubmanGill
#MohammedSiraj
#UmeshYadav
#TeamIndia
#Cricket

బెంగళూరు వేదికగా శనివారం నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌లోనైనా క్రీజులో సెట్ అయ్యేంతవరకు ఈ షాట్ ఆడవద్దని స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గవాస్కర్ హిట్‌మ్యాన్‌కు సలహా ఇచ్చాడు. ఒకసారి ఈ షాట్‌తో అతను చేసిన పరుగులు, ఔటైన సందర్భాలను చూసుకోవాలి. రోహిత్ పుల్ షాట్ జోలికి వెళ్లకపోవడమే అతనికి మంచిది'అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.